ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

Child Welfare Department Hyderabad Jobs Recruitment 2020
Child Welfare Department Hyderabad Jobs Recruitment 2020

మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలక్ట్ అయిన అభ్యర్థులకు తమ సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ26 అక్టోబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 47 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

SAA మేనేజర్8
సోషల్ వర్కర్7
నర్సు లేదా  ANM6
ఆయా23
చౌకీదార్1
అకౌంటెంట్1
అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్1

అర్హతలు:

SAA మేనేజర్:

సోషియాలజీ లో MSW లేదా సైకాలజీ లో మాస్టర్స్ డిగ్రీ లేదా హోం సైన్స్ లో  MSc చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

సోషల్ వర్కర్స్:

డిగ్రీ లేదా సోషల్ వర్క్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా సైకాలజి లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి

నర్సు లేదా  ANM:

మెడికల్ క్వాలిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు ANM సంబంధిత క్వాలిఫికేషన్ పూర్తి చేసి ఉండాలి

ఆయా:

10 వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

చౌకీదార్:

10 తరగతి పాస్ అయి ఉండాలి మరియు ప్లంబింగ్, ఎలక్ట్రికల్ రిపేరింగ్ మరియు గ్రాస్ కటింగ్ లో అనుభవం ఉన్నవారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది

అకౌంటెంట్:

కామర్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్:

బ్యాచిలర్ డిగ్రీ మరియు DCA చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి

వయస్సు:

పోస్ట్ ని బట్టి 21 నుండి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. మరియు రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

పోస్ట్ ని బట్టి 6000 నుండి 17500 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన చిరునామాకు తమ అప్లికేషన్  మరియు సర్టిఫికెట్లను జతచేసి పంపవలసి ఉంటుంది

చిరునామా:

To the district welfare officer,
WCD&SC,
First floor,
Old block,
Collectorate complex,
chiraj all lane,
Nampally Station Road,
Hyderabad- 500001

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు  క్రింద ఇవ్వబడిన మొబైల్ నెంబర్కు సంప్రదించగలరు.

040- 2320 2355

TS Govt jobs

Website and Apply Link

 

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here