మైనింగ్ అండ్ ఫ్యూయల్ లో ఉద్యోగాలు:

ఝార్ఖండ్ వేదికగా CSIR ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ (CIMFR)లో ఇంజనీరింగ్ అర్హతతో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబడినది. అర్హత గల అభ్యర్ధులు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. CIMFR Jobs Recruitment 2020 Telugu  

CIMFR Jobs Recruitment 2020 Telugu
CIMFR Jobs Recruitment 2020 Telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.  

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభం తేదీఅక్టోబర్ 20, 2020
దరఖాస్తు   చివరి తేదీనవంబర్ 24, 2020

ఉద్యోగాలు – వివరాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విద్యా అర్హతలతో CIMFR లో   సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఉద్యోగాల ఖాళీలు :

మైనింగ్ ఇంజనీరింగ్8
కెమికల్ ఇంజనీరింగ్1
కెమిస్ట్రీ2
మెకానికల్ ఇంజనీరింగ్3
జియాలజి2
ఎన్విరాన్మెంట్ సైన్స్2

మొత్తం ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో  మొత్తం 18 సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యా అర్హతలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడే సైంటిస్ట్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి  సంబంధిత సబ్జెక్టులలో M. E  /  M. Tech. మరియు Ph. D విద్యలలో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

వయోపరిమితి :

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు  32 సంవత్సరాలకు మించరాదు.

జీత భత్యాలు :

కేటగిరీల వారీగా ఉన్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 70, 000 రూపాయల నుండి 1,50,000 రూపాయలు వరకూ జీతభత్యాలు అందనున్నాయి.

ఎంపిక విధానం :

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడే సైంటిస్ట్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ విధానం ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తు ఫీజు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే జనరల్ అభ్యర్ధులు 100 రూపాయలు ఫీజు గా చెల్లించవలెను. మిగిలినవారు ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం :

ఆఫ్ లైన్ విధానం ద్వారా అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవలెను అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

Website

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

 

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here