కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:

కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నుండి వివిధ విభాగాలలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు ఫిక్సెడ్ టెన్యూర్ కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. Cochin Shipyard Limited Job Recruitment 2020

Cochin Shipyard Limited Job Recruitment 2020
Cochin Shipyard Limited Job Recruitment 2020

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియా మొత్తంలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ15 అక్టోబర్ 2020
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ27 అక్టోబర్ 2020

పోస్టుల సంఖ్య:

ప్రాజెక్ట్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 56 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

మెకానికల్23
ఎలక్ట్రికల్9
ఎలక్ట్రానిక్స్3
ఇన్స్ట్రుమెంటేషన్3
సివిల్2
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ1
కమర్షియల్14
ఫైనాన్స్1

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో 3 సంవత్సరాల డిప్లమో పూర్తి చేసి ఉండాలి
మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ లో నాలెడ్జ్ ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

వయసు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

పోస్ట్ ను బట్టి 24, 400 నుండి 25, 900 వరకు ఇవ్వడం జరుగుతుంది మరియు ఎక్స్ట్రా అవర్స్ పని చేసినందుకు గాను 5100 నుండి 5400 వరకు ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన
ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ మరియు డిస్క్రిప్టివ్ టెస్ట్ మరియు మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించవలసిన ఫీజు:

SC,ST,PWD క్యాటగిరి లకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 300 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

తప్పనిసరిగా మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. కామెంట్ రాయడం ద్వారా రిప్లై వస్తుంది. జాబ్స్ మీకు నచ్చితే గుడ్ సైట్ ని కామెంట్ రాయండి.

Website

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here