వరుణ్ మోటార్స్ లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ ల నిర్వహణ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో ఉన్న వరుణ్ మోటార్స్, బజాజ్ ఆటో వారి డీలర్ షాప్స్  విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, నందిగామ, మరియు నూజివీడు నగరాలలో విభాగాల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటన విడుదల అయినది.

Computer Operator Jobs 2021 Telugu
Computer Operator Jobs 2021 Telugu

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూల నిర్వహణ తేదీలుఫిబ్రవరి 19,20
ఇంటర్వ్యూల నిర్వహణ సమయం10AM to 5PMv

విభాగాల వారీగా ఖాళీలు :

సేల్స్ ఎగ్జిక్యూటివ్స్

కంప్యూటర్ ఆపరేటర్స్

అర్హతలు :

సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి /ఇంటర్మీడియట్ /గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆటోమొబైల్ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

కంప్యూటర్ ఆపరేటర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసి, కంప్యూటర్ (PGDCA) పరిజ్ఞానం తప్పనిసరి అని ప్రకటనలో పొందుపరిచారు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం మరియు ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.

NOTE :

ఈ ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ వెంట బయో డేటా మరియు ఒరిజినల్స్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని ప్రకటనలో పొందుపరిచారు.

సంప్రదించవలసిన చిరునామా :

వరుణ్ మోటార్స్,

లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ పక్కన,

చంద్రమౌళిపురం,

విజయవాడ,

కృష్ణా జిల్లా,

ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

2496492, 2496112

98851 85543

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here 
4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here