CPCL నుండి అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్:

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి వివిధ విభాగాలలో అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. CPCL 142 Apprentice Training Posts Recruitment

CPCL 142 Apprentice Training Posts Recruitment
CPCL 142 Apprentice Training Posts Recruitment

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ1 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వంటి విభాగాలలో మొత్తం 142 అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

అర్హతలు:

పోస్ట్ ని బట్టి కొన్ని పోస్టులకు 10 వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో  ITI పూర్తి చేసి ఉండాలి

మరికొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో BSc చేసి ఉండాలి

కొన్ని పోస్టులకు BCom చేసి ఉండాలి

మరి కొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి

మరికొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో  MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి

మరికొన్ని పోస్టులకు  MCA చేసి ఉండాలి

మరియు 12 వ తరగతి ఎగ్జామినేషన్ పాస్ అయిన అభ్యర్థులకు కూడా పోస్టులు కేటాయించడం జరిగింది.

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 24 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల రిలాక్సేషన్ మరియు ఓ బి సి అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

పోస్టింగ్ ని బట్టి 3500 నుండి 9000 వరకు ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన అఫీషియల్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను వారి అర్హతల లో ఉన్న మెరిట్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ చేయడం ద్వారా అభ్యర్థులు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Apply Now

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here