భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో ) ప్రస్తుత చైర్మన్  కైలాసవాడివో శివన్ గారిని ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వాన్ కర్మన్ అవార్డు – 2020 వరించింది. Current Affairs 2020 Special Technology

Current Affairs 2020 Special Technology
Current Affairs 2020 Special Technology

స్పేస్ టెక్నాలజీ లో విశేష కృషి చేసినందుకు గాను ఇస్రో చైర్మన్  శివన్ గారికి అంతర్జాతీయ వాన్ కర్మన్ అవార్డు – 2020 కు ఎంపిక చేసినట్లు అగ్రరాజ్యం అమెరికా కు చెందిన ఇంటర్నేషనల్ అకాడమీ అఫ్ ఆస్ట్రోనాటిక్స్ సంస్థ (IAA) తెలిపినది. 

రాబోయే సంవత్సరం 2021 మార్చి నెలలో పారిస్ వేదికగా జరిగే కార్యక్రమంలో  ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వాన్ కర్మన్ అవార్డు  -2020 ను ఇస్రో ప్రస్తుత చైర్మన్ కే. శివన్ అందుకోనున్నారు.

“అంతర్జాతీయ వాన్ కర్మన్ అవార్డు – ముఖ్య విషయాలు” :

అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ అకాడమీ అఫ్ ఆస్ట్రోనాటిక్స్ సంస్థ (IAA) 1982 వ సంవత్సరం నుంచి ప్రతీ సంవత్సరం ఈ అంతర్జాతీయ వాన్ కర్మన్ అవార్డు ను స్పేస్ టెక్నాలజీలో  మహోన్నత విజయాలు సాధించిన వారికి జీవిత కాల అవార్డు గా అందజేస్తుంది.

ఏరో డైనమిక్స్ లో అమెరికాకు చెందిన థియోడర్ వాన్ కర్మన్ అనే ఏరో స్పేస్ ఇంజనీర్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అంతర్జాతీయ వాన్ కర్మన్ అవార్డు ను నెలకొల్పారు.

గతంలో భారతదేశం నుండి ఈ  అంతర్జాతీయ వాన్ కర్మన్ అవార్డును యూ. ఆర్. రావు మరియు కస్తూరి రంగన్ అందుకున్నారు.

గ్రామ సచివాలయం కటాప్ మార్కులు
గ్రామ సచివాలయం గురించి మరిన్ని తెలుసుకోండి.
నవోదయ లో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL లో 4000 ఉద్యోగాలు సూపర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

50% LikesVS
50% DislikesLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here