డిఫెన్స్ రీసెర్చ్ లాబొరేటరీ(DLR) లో కాంట్రాక్ట్ బేసిస్ పై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 

Defence Research Laboratory Recruitments 2021
Defence Research Laboratory Recruitments 2021

ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.Defence Research Laboratory Recruitments 2021

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది 16 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది14 ఫిబ్రవరి 2021

విభాగాలు :

జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

కాంట్రాక్ట్ వ్యవధి: 

2 సంవత్సరాల వ్యవధి కి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 05 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

మాస్టర్స్ డిగ్రీ (ఫార్మాసూటికల్ సైన్స్, కెమిస్ట్రీ/ఎన్విరాన్మెంటల్ సైన్స్) ఎంఎసీ(బయోటెక్నాలజీ/మైక్రో బయాలజీ)ఉత్తీర్ణత, నెట్ అర్హత ఉండాలి.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు విభాగాల వారీగా 28 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఈమెయిల్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈమెయిల్ అడ్రెస్స్:

[email protected] కు దరఖాస్తులు పంపించాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

ఆన్‌లైన్ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 31,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Notification

జనవరి 4వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు షిఫ్ట్ 1లో వచ్చిన ప్రశ్నలు

Railway NTPC Model Paper

మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here

More Current Affairs

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

AP లో మరిన్ని ఉద్యోగాలు

TS లో మరిన్ని ఉద్యోగాలు

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here