డిఫెన్స్ సర్వీస్ స్టేఫ్ కాలేజీ లో ఉద్యోగాలు:

డిఫెన్స్ సర్వీస్ స్టేఫ్ కాలేజీ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును. Defence Services Jobs 2021

వారితో పాటి ఇండియన్ సిటిజన్స్ అందరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.

Defence Services Jobs 2021
Defence Services Jobs 2021

మొత్తం ఖాళీలు:

83

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి 21 రోజుల లోపు అని చెప్పడం జరుగుతుంది.

Defence Services Jobs 2021
Defence Services Jobs 2021

విభాగాల వారీగా ఖాళీలు:

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 24
లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డిసి10
సివిలియన్ మోటార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్)7
సుఖాని1
వడ్రంగి1
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఆఫీస్ మరియు ట్రైనింగ్60

లెవల్స్:

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2Level 4
లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డిసిLevel 2
సివిలియన్ మోటార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్)Level 2
సుఖానిLevel 2
వడ్రంగిLevel 2
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఆఫీస్ మరియు ట్రైనింగ్Level 1

 

Defence Services Jobs 2021
Defence Services Jobs 2021

జీతం:

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 225500-81100
లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్‌డిసి19900-63200
సివిలియన్ మోటార్ డ్రైవర్ (సాధారణ గ్రేడ్)19900-63200
సుఖాని19900-63200
వడ్రంగి19900-63200
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఆఫీస్ మరియు ట్రైనింగ్18000-56900

వయస్సు:

పోస్ట్ ని బట్టి 18-27 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

Website

Notification

ఈ కాల్ రికార్డ్ విని అందరు నవ్వులే నవ్వులు!

SBI లో 5132 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కృష్ణా జిల్లాలో APSSDC ఉద్యోగాలు, 30,000 రూపాయలు వరకూ జీతం

 భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగాల భర్తీ, 1074 రైల్వే పోస్టులు

పరీక్ష లేదు, తిరుపతిలో ఉద్యోగాలు, 3- 5 లక్షల వరకూ జీతం
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here