Delhi High Court 35 driver jobs 2019 Telugu
A.P JOBS All India jobs jobs TS JOBS

Delhi High Court 35 driver jobs 2019 Telugu | డిల్లీ హైకోర్టు నుండి డ్రైవర్ ఉద్యోగాల భర్తీ

డిల్లీ హైకోర్టు నుండి డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ పోస్టులకు దరఖాస్తు
చేసుకోవచ్చును.

ముఖ్యమైన తేదిలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు చెల్లింపుకి ప్రారంభ తేదీ : 14-08-2019
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ & ఫీజు చెల్లింపు     : 05-09-2019

Delhi High Court 35 driver jobs 2019 Telugu

మొత్త ఖాళీలు:

35

విభాగాల వారిగా ఖాళీలు:

డ్రైవరు -35 Gen-1, EWS-9,OBC NCL-13,SC-06,ST-06, Ex-service-8.

అర్హతలు:

పదోతరగతి చదివి ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

జీతం:

7 వ సిపిసి యొక్క పే మ్యాట్రిక్స్ యొక్క 5 వ స్థాయి.

వయస్సు:

18-27 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఓబిసి అభ్యర్థులకు 03 సంవత్సరాలు, SC,ST- 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. మిగిలినవి నోటిఫికేషన్ లో చూడవచ్చు.

ఎంపిక విధానం:

ప్రిలిమినరీ పరీక్ష
స్కిల్ టెస్ట్
ఇంటర్వ్యూ ద్వారా భర్తీ

ఫీజు:

Gen / OBC- – 400
ఎస్సీ / ఎస్టీ / మాజీ సైనికులు- 200

జాబ్ ఎక్కడ చెయ్యాలి:

డిల్లీ హైకోర్టు

అతి ముఖ్యమైన లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది.

Website

Notification

Apply Online

  •  
  •  
  •  
  •  
telugucompetitive
My name is nageswararao My Village Pulla Bhimadolu Mandal west godavari ap
https://www.telugucompetitive.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *