Designations of persons in Telugu states andhra pradesh-min
Group 1 Group 2 History Panchayati Secretary 2019 VRA VRO

Designations of persons in Telugu states A.P | తెలుగు రాష్ట్రాలలోని వ్యక్తుల బిరుదులు తెలుసుకుందాం

తెలుగు రాష్ట్రాలలోని వ్యక్తుల బిరుదులు, Designations of persons in Telugu states A.P

  • ఆంధ్ర కేసరి అనే బిరుదు టంగుటూరి ప్రకాశం పంతులు గారికి రావడం జరిగింది.
  • అమర జీవి మరియు ఆంధ్ర రాష్ట్ర పిత అనే బిరుదులు పొట్టి శ్రీరాములు గారికి రావడం జరిగింది.
  • కవికోకిల అనే బిరుదు దువ్వూరి రామిరెడ్డి గారికి రావడం జరిగింది.
  • విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ అనే బిరుదు డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారికి రావడం జరిగింది.
  • గ్రంధాలయోద్యమ పిత మరియు ఆంధ్ర చరిత్ర పరిశోదన పిత అనే బిరుదులు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారికి రావడం జరిగింది.
Designations of persons in Telugu states A.P
Designations of persons in Telugu states A.P

ఆంధ్ర భీష్మ అనే బిరుదు న్యాపతి సుబ్బారావు గారికి రావడం అనేది జరిగింది.

  • A.P శివాజి అనే బిరుదు పర్వతనేని వీరయ్య చౌదరి గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • ఆంధ్ర తిలక్ అనే బిరుదు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • పద కవితా పితామహుడు అనే బిరుదు అన్నమయ్య గారికి  ఇవ్వడం అనేది జరిగింది.
  • ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు అల్లసాని పెద్దన గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • ఆంధ్ర పితామహుడు అనే బిరుదు మాడపాటి హనుమంతు రావు గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • హరికథా పితామహుడు అనే బిరుదు ఆదిభట్ల నారాయణదాసు గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • వ్యవహారిక భాషా పితామహుడు అనే బిరుదు గిడుగు రామ్మూర్తి గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • ఆంధ్ర భోజుడు మరియు సాహితీ సమరాంగణ సార్వభౌమ అనే బిరుదులు శ్రీకృష్ణదేవరాయులు గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • A.P షెల్లి అనే బిరుదు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి ఇవ్వడం అనేది జరిగింది.

ఆంధ్ర రత్న అనే బిరుదు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారికి ఇవ్వడం అనేది జరిగింది.

  • A.P మహిళ అనే బిరుదు దుర్గాబాయ్ దేశ్ ముఖ్ గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • ఆంధ్ర గంధర్వ అనే బిరుదు జొన్నవిత్తుల శేషగిరి రావు గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • A.P కబీర్ అనే బిరుదు వేమన గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • ఆంధ్ర షేక్ స్పియర్ మరియు అభినవ కాళిదాసు అనే బిరుదులు పానుగంటి లక్ష్మీనరసింహా రావు గారికి ఇవ్వడం జరిగింది.
  • రాయలసీమ పితామహుడు అనే బిరుదు కల్లూరి సుబ్బారావు గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • దేశభక్త అనే బిరుదు కొండా వెంకటప్పయ్య గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • తెలంగాణ సరిహద్దు గాంధీ అనే బిరుదు జమలాపురం కేశవరావు గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • కర్పూర వసంతరాయలు అనే బిరుదు కుమారగిరి రెడ్డి గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • మహర్షి అనే బిరుదు బులుసు సాంబమూర్తి గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • బ్రహ్మర్షి అనే బిరుదు రఘుపతి వెంకట రత్నం నాయుడు గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • కవిరాజు అనే బిరుదు త్రిపురనేని రామస్వామి చౌదరి గారికి ఇవ్వడం అనేది జరిగింది.
  • నవయుగ వైతాళికుడు మరియు ప్రజాకవి అనే బిరుదులు గురజాడ వెంకట అప్పారావు గారికి ఇవ్వడం అనేది జరిగింది.

 

  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *