డిఆర్‌డిఒ కి సంబందించి రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ ఖాళీల భర్తీకి సంబందించి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది.

DRDO 62 Vacancies Recruitment 2021
DRDO 62 Vacancies Recruitment 2021

రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును. ప్రూఫ్ ప్రయోగాత్మక స్థాపించిన చండీపూర్ బాలసోర్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. DRDO 62 Vacancies Recruitment 2021

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకొవడానికి చివరి తేదీ27-Feb-21

విభాగాల వారీగా ఖాళీలు:

టెక్నికల్ డిప్లొమా అప్రెంటిస్:

సినిమాటోగ్రఫీలో డిప్లొమా2
సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా2
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా14
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా4
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా1
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్7
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్1
మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా7
సర్వే ఇంజనీరింగ్‌లో డిప్లొమా1

టెక్నికల్ ఐటిఐ అప్రెంటిస్:

ఫిట్టర్‌లో ఐటిఐ7
డీజిల్ మెకానిక్‌లో ఐటీఐ1
ఎలక్ట్రీషియన్‌లో ఐటిఐ3
కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌లో ఐటిఐ4
ఎలక్ట్రానిక్స్లో ఐటిఐ2
వెల్డర్‌లో ఐటిఐ2
టర్నర్‌లో ఐటిఐ2
మెషినిస్ట్‌లో ఐటిఐ2

అర్హతలు:

సంబందిత విభాగంలో ఐటిఐ , డిప్లొమా గుర్తింపుపోందిన యూనివర్సిటీ నుండి చేసి ఉండాలి.

నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS , ITI అప్రెంటీస్ అభ్యర్థులు నేషనల్ అప్రెంటీషిప్ ప్రమోషన్ స్కీమ్-NAPS పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలి.

జీతం:

టెక్నికల్ డిప్లొమా అప్రెంటిస్8000
టెక్నికల్ ఐటిఐ అప్రెంటిస్7000

ఎలా అప్లై చేసుకోవాలి:

మెయిల్ అడ్రస్ ద్వారా అప్లై చేసుకోవాలి.

సంబందిత దృవ పత్రాలు నకళ్ళు జత చేసి క్రింద ఉన్న మెయిల్ ఐడికి పంపండి.

[email protected]

ఎలా ఎంపిక చేస్తారు:

మెరిట్ మరియు పదోతరగతి,ITI లో వచ్చిన మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు.

Website

Notification Link

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here