DRDO ADE లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూల నిర్వహణ కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ :

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సంస్థకు చెందిన ఏరోనాటికల్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (ADE), బెంగుళూరు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన విడుదల అయినది.

DRDO ADE Recruitment No Exam 2021
DRDO ADE Recruitment No Exam 2021

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

భారీ స్థాయిలో జీతం మరియు ఇతర సౌకర్యాలు లభించే ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిమార్చి 31, 2021
దరఖాస్తుకు చివరి తేదిఏప్రిల్ 20, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ తేదిమే / జూన్ 2021

ఉద్యోగాలు – వివరాలు :

రీసెర్చ్ అసోసియేట్1
జూనియర్ రీసెర్చ్ ఫెలో9

విభాగాల వారీగా ఖాళీలు :

రీసెర్చ్ అసోసియేట్   :

ఎలక్ట్రానిక్స్1

జూనియర్ రీసెర్చ్ ఫెలో  :

ఈసీఈ3
కంప్యూటర్ సైన్స్3
మెకానికల్ ఇంజనీరింగ్2
ఈఈఈ1

అర్హతలు :

సంబంధిత సబ్జక్ట్స్ లలో ఎంఈ /ఎంటెక్ /పీ. హెచ్ డీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

సబ్జక్ట్స్ లలో బీఈ /బీటెక్ /ఎంఈ /ఎంటెక్ కోర్సులను పూర్తి చేసి, వాలీడ్ గేట్ స్కోర్ కలిగిన అభ్యర్థులు అందరూ జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

అభ్యర్థులు ఈ పోస్టులకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు ఆఫీషియల్  నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

28 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వయసు పరిమితి సడలింపులు కలవు .

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానములలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు ఎంపికైన వారికీ నెలకు జీతంగా 54,000 రూపాయలు మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు ఎంపికైన వారికీ 31,000 రూపాయలు జీతాములుగా లభించనున్నాయి.

ఈ జీతముతో పాటు పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా :

ADE, DRDO, Raman Gate, Suranjandas Road, New Thippasandra Post, Bengaluru – 560075.

Website  

Website 2 

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here  
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here