డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆరగనైజేషన్ (DRDO) కు చెందిన డెహ్రాడూన్ లోని ఇన్స్ట్రుమెంట్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టబ్లిష్మెంట్ (IRDE) లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

DRDO - IRDE Apprentice Recruitment 2021
DRDO – IRDE Apprentice Recruitment 2021

ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. DRDO IRDE Apprentice Recruitment 2021

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది18 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది05 ఫిబ్రవరి 2021

కోర్స్ వ్యవధి :

ఒక సంవత్సరం పాటు

విభాగాలు :

1.ఐటిఐ

2.డిప్లొమా/టెక్నీషియన్

3.బిటెక్/గ్రాడ్యుయేట్

4.టెక్నీషియన్ ( వొకేషనల్ )అప్రెంటిస్ ల భర్తీ కోరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా విభాగాల వారీగా మొత్తం 69 అందులో డిప్లొమా/టెక్నీషియన్ : 31, ఐటీఐ : 20, బిటెక్/గ్రాడ్యుయేట్ : 16, టెక్నీషియన్ : 02, ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాల వారీగా సంబంధిత ట్రేడ్ లలో ఉత్తీర్ణత ఉండాలి,మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 25 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఈమెయిల్ /ఆఫ్‌లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈమెయిల్ అడ్రెస్స్ :

[email protected] కు దరఖాస్తు లు పంపించాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు చెల్లించకుండా ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

మెరిట్ లిస్టు ,వ్రాత పరీక్ష ద్వారా మరియు ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 10,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

దరఖాస్తులు పంపించలిసినా చిరునామా:

డైరక్టర్, ఐఆర్డీఈ (IRDA), రాయపుర,డెహ్రాడూన్-248008

Website

Notification

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

AP లో మరిన్ని ఉద్యోగాలు

TS లో మరిన్ని ఉద్యోగాలు

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here