ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు DRDO కి సంబందించిన DIPR డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును. ఈ పోస్ట్ లకు సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. మరియు అద్బుతమైన శాలరీ కూడా లభిస్తుంది. జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు అధికంగా ఉన్నాయి. DRDO JRF and RA jobs Telugu
ముఖ్యమైన తేదీలు:
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ | 13-03-2021 |
మొత్తం ఖాళీలు:
14
విభాగాల వారీగా ఖాళీలు:
JRF- 13
RA- 01
అర్హతలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలో:
మొదటి డివిజన్‌తో సైకాలజీ / అప్లైడ్ సైకాలజీ (స్పెషలైజేషన్ ఇన్ ఆర్గనైజేషన్ బిహేవియర్ / సోషల్ సైకాలజీ / పర్సనాలిటీ అసెస్మెంట్) లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు నెట్ అర్హతలను
కలిగి ఉండాలి.
RA:
సైకాలజీలో పిహెచ్డి
వయస్సు:
పోస్ట్ ను బట్టి 28-35 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. మరియు SC/ST కి 5 సంవత్సరాలు, OBC కి 3 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
జీతం:
20,000-54,000 వరకు స్టైఫెన్డ్ ఇవ్వడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవచ్చును :
పోస్ట్ ద్వారా ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఎంపిక విధానం:
ఎంపిక విధానం గురించి నోటిఫికేషన్ లో ఇవ్వలేదు. గతం లో వచ్చిన నోటిఫికేషన్ బట్టి మెరిట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యవచ్చును.
చిరునామ:
Director DIPR Lucknow Road Timarpur Delhi 110054 కి 21 రోజుల లోపు పంపిచవలెను.
Haii sir
hari bro