Home A.P JOBS DRDO Junior Research Fellow Jobs Recruitment 2020 | DRDO నుండి వివిధ ఉద్యోగాల...

DRDO Junior Research Fellow Jobs Recruitment 2020 | DRDO నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

DRDO నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.

DRDO Junior Research Fellow Jobs Recruitment 2020
DRDO Junior Research Fellow Jobs Recruitment 2020

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు చేసుకోవచ్చు. DRDO Junior Research Fellow Jobs Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

ఇంటర్వ్యూ జరుగు తేదీలు28 జూలై 2020, 29 జూలై 2020 మరియు 30 జూలై 2020 తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.

పోస్టుల సంఖ్య:

జూనియర్ రిసెర్చ్ ఫెలో మరియు రీసెర్చ్ అసోసియేట్ విభాగంలో మొత్తం 15 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

అర్హతలు:

జూనియర్ రీసెర్చ్ ఫెలో:

లైఫ్ సైన్స్ లేదా జువాలజీ/ బయోటెక్నాలజీ/ మాలిక్యులర్ బయాలజీ/ బయో కెమిస్ట్రీ/ మైక్రో బయాలజీ/ ఇమ్యునాలజీ లో బయలాజికల్ విభాగంలో ఫస్ట్ క్లాస్ లో MSc చేసి ఉండాలి. మరియు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అయి ఉండాలి.

రీసెర్చ్ అసోసియేట్:

కెమిస్ట్రీ లో phD చేసి ఉండాలి.

వయస్సు:

జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి
మరియు రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

31, 000 నుండి 47, 000 వరకు ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతర అలవెన్సులు కలవు

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ని బట్టి రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.

Website

Notification

Apply Now : Application Download Official website link

ఆంధ్రలో పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాల భర్తీ ఇంటార్వ్యూ తో

మరిన్ని ఆర్మీ ఉద్యోగాలు

సరికొత్త రైల్వే ఉద్యోగాలు

మరిన్ని పారెస్ట్ ఉద్యోగాల గురించి క్లిక్ చెయ్యండి.

APEDCET 2020 నోటిఫికేషన్ విడుదల

నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

APPSC పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇనిషియల్ ఆన్సర్ కీ విడుదల

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here