Home A.P JOBS DRDO-LRDE Jobs Notification Telugu 2020 | DRDO-LRDE నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

DRDO-LRDE Jobs Notification Telugu 2020 | DRDO-LRDE నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

DRDO-LRDE నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

DRDO – ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ నుండి వివిధ ఫెలోషిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మొదట 2 సంవత్సరాలకు గాను ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది తరువాత అభ్యర్ధుల యొక్క పర్ఫార్మెన్స్ ని బట్టి ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. DRDO-LRDE Jobs Notification Telugu 2020

DRDO-LRDE Jobs Notification Telugu 2020
DRDO-LRDE Jobs Notification Telugu 2020

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ27 జూన్ 2020
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీనోటిఫికేషన్ విడుదల అయిన 21 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల సంఖ్య:

ఫెలోషిప్ విభాగంలో మొత్తం 10 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

ఎలక్ట్రానిక్స్8
ఎలక్ట్రికల్1
కంప్యూటర్ సైన్స్1

అర్హతలు:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెషనల్ కోర్స్ లో BE/BTech లో ఫస్ట్ డివిజన్ లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు వ్యాలీడ్ గేట్ స్కోరు కలిగి ఉండాలి

లేదా

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెషనల్ కోర్స్ లో ME/MTech చేసి ఉండాలి మరియు గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్స్ లో ఫస్ట్ డివిజన్ లో అర్హతలు కలిగి ఉండాలి.

వయసు:

28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

31, 000 జీతం ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతర అలవెన్సులు కలవు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అప్లికేషన్ కంప్లీట్ చేసి బయో డేటా ను జత చేసి  క్రింద ఇవ్వబడిన చిరునామాకు పంపవలసి  ఉంటుంది.

చిరునామా:

To the director,
LRDE,
CV Raman Nagar,
Bengaluru – 560093,

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు

Website

Notification

ఆంధ్రలో పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాల భర్తీ ఇంటార్వ్యూ తో




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here