DRDO సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లేబరేటరీ నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు GAETEC హైదరాబాద్ లో కూడా పోస్టులు కేటాయించడం జరుగుతుంది. DRDO-SSPL Hyderabad Job Recruitment 2020

DRDO-SSPL Hyderabad Job Recruitment 2020
DRDO-SSPL Hyderabad Job Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ15 అక్టోబర్ 2020
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీనోటిఫికేషన్ విడుదల అయిన 15 రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 12  ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

రీసెర్చ్ అసోసియేట్2
రీసెర్చ్ ఫెలోషిప్10

అర్హతలు:

రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో PhD చేసి ఉండాలి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం ఉండాలి. మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు
NET క్వాలిఫికేషన్ తో ఫస్ట్ డివిజన్ లో సంబంధిత విభాగంలో MSc చేసి ఉండాలి.

వయసు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 28 నుండి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల రిలాక్సేషన్ కలదు

జీతం:

పోస్ట్ ను బట్టి 31000 నుండి 54000 వరకు ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ఈ క్రింద ఇవ్వబడిన ఈ మెయిల్ అడ్రస్కు తమ దరఖాస్తులు పంపవలసి ఉంటుంది

ఈమెయిల్ అడ్రస్:

[email protected]

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.

DRDO లో మరిన్ని ఉద్యోగాలు Clik Here

Website

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్ 

50% LikesVS
50% Dislikes



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here