DRDO లో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ :

భారత కేంద్ర రక్షణ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అర్ణమాంట్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్, అర్మామెంట్ పోస్ట్, పూణే విభాగంలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.

DRDO Vacancies 2021 Telugu
DRDO Vacancies 2021 Telugu

పరీక్షలు లేదా ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. DRDO Vacancies 2021 Telugu

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిఏప్రిల్ 15, 2021 ముందుగా
పరీక్ష /ఇంటర్వ్యూ నిర్వహణ తేదిమే 27, 2021
పరీక్ష /ఇంటర్వ్యూ నిర్వహణ సమయం09:30 AM
పరీక్ష నిర్వహణ వేదికARDE, PUNE.

విభాగాల వారీగా ఖాళీలు :

జూనియర్ రీసెర్చ్ ఫెలో3
జూనియర్ రీసెర్చ్ ఫెలో1
జూనియర్ రీసెర్చ్ ఫెలో7

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ /ఈ & టీసీ /ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ /ఎలక్ట్రానిక్స్ సైన్స్ /ఇన్స్ట్రుమెంటేషన్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ /ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ /కంప్యూటర్ సైన్స్ /మెకానికల్ /మేటాలర్జీకల్ ఇంజనీరింగ్ విభాగాలలో బీ. ఈ /బీ. టెక్ /ఎం. ఈ /ఎం. టెక్ /ఎం. ఎస్సీ కోర్సులను పూర్తి చేయవలెను.

మరియు CSIR/NET/GATE పరీక్షలలో ప్రధమ శ్రేణిలో క్వాలిఫై మార్కులు సాధించవలెను అని ప్రకటనలో పొందుపరిచారు. మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

28 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ /ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

పరీక్ష / ఇంటర్వ్యూ విధానములలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31,000 రూపాయలు జీతం గా ఇవ్వనున్నారు.

ఈ జీతంతో పాటు అభ్యర్థులకు  హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA)+మెడికల్ ఫెసిలిటీటీస్ సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా :

The Director,

Armament Research & Development Establishment (ARDE),

Armament Post,

Pashan,

PUNE – 411021

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :

020 – 25865680 / 25865295

Website 

Notification

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here