DRDO నుండి వివిధ అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

DRDO- డిఫెన్స్ ఫుడ్డు రీసెర్చ్ లాబరేటరీ నుండి వివిధ విభాగాలలో అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి ఒక సంవత్సరం పాటు అప్రెంటీస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.

సంబంధిత విభాగాలలో గ్రాడ్యుయేషన్ మరియు డిప్లమో చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు కేవలం ఈ-మెయిలు ద్వారా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

"<yoastmark

ముఖ్యమైన తేదీలు:

ఈమెయిల్ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ14 అక్టోబర్ 2020
వాక్  ఇన్ ఇంటర్వ్యూ జరుగు తేదీ13 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 15 అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్3
టెక్నీషియన్ అప్రెంటిస్12

అర్హతలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో BE లేదా b tech చేసి ఉండాలి
లేదా
ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్, ఫుడ్ ప్రాసెసింగ్ లో BSc లేదా b tech చేసి ఉండాలి. మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు పోస్టులు బట్టి సంబంధిత విభాగంలో డిప్లమా చేసి ఉండాలి.

జీతం:

ట్రైనింగ్ సమయంలో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు 9000 మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు 8,000 జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్ కు తమ దరఖాస్తులు పంపవలసి ఉంటుంది మరియు ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది

ఈమెయిల్ అడ్రస్:

[email protected]

వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు కావలసిన చిరునామా:

DFRL కాంపౌండ్, సిద్ధార్థ నగర్,
మైసూర్- 570011

ఎంపిక చేసుకునే విధానం:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

మరిన్ని DRDO ఉద్యోగాల గురించి క్లిక్ చెయ్యండి Clik Here

గ్రామ సచివాలయం అతి ముఖ్యమైన బిట్స్

సరికొత్త రైల్వే ఉద్యోగాలు

మరిన్ని పారెస్ట్ ఉద్యోగాల గురించి క్లిక్ చెయ్యండి.

APEDCET 2020 నోటిఫికేషన్ విడుదల

నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

APPSC పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇనిషియల్ ఆన్సర్ కీ విడుదల

50% LikesVS
50% Dislikes



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here