ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు:

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును. ఒక సంవత్సరం వరకు కాంట్రాక్ట్ పద్దతి ద్వారా భర్తీ చెయ్యడం జరుగుతుంది. ప్రాజెక్ట్ ను బట్టి కాల పరిమితి ని పెంచవచ్చును. Ecil Jobs Recruitment 2020

Ecil Jobs Recruitment 2020
Ecil Jobs Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం18.09.2020 (14.00 గంటలు)
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ30-సెప్టెంబర్-2020

మొత్తం ఖాళీలు

17

పట్నల వారీగా ఖాళీలు:

దుర్గాపూర్2
కొచ్చిన్1
ముంద్రా1
హైదరాబాద్9
ముంబై2
చండీగ1
చెన్నై1

అర్హతలు:

ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ సంబందిత విభాగం లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రికల్
& ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి చేసి ఉండాలి. మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

వయస్సు:

30

జీతం:

23,000 వరకు ఇవ్వడం జరిగింది.

ఎలా ఎంపిక చెస్తారు:

మెరిట్ మరియు అనుభవం బట్టి ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

అన్‌లైన్ లో అప్లై చేసుకోవాలసి ఉంటుంది.

మీ అభిప్రాయన్ని కామెంట్ రాయండి. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి.

Website

Notification

Apply Now

గ్రామ సచివాలయం కటాప్ మార్కులు
గ్రామ సచివాలయం గురించి మరిన్ని తెలుసుకోండి.
నవోదయ లో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL లో 4000 ఉద్యోగాలు సూపర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

50% LikesVS
50% Dislikes



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here