SLJ ఫైబర్ నెట్ వర్క్స్ లో ఉద్యోగాలకు APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఉన్న ప్రముఖ SLJ ఫైబర్ నెట్ వర్క్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC),

గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఒక ముఖ్య ప్రకటన జారీ అయినది. Fiber Network Jobs 2021

FIBER NETWORK Jobs 2021
FIBER NETWORK Jobs 2021

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం వర్చ్యువల్ ఇంటర్వ్యూ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు .ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పని తీరును బట్టి ఈ ఉద్యోగాలను పేర్మినెంట్ చేయనున్నారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఉన్న SLJ ఫైబర్ నెట్ వర్క్స్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు :

సేల్స్ టీమ్ లీడర్1
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్16
సేల్స్ కో -ఆర్డినేటర్1

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

చరిత కంప్యూటర్స్, 1st ఫ్లోర్, రఘు మాన్షన్,4th లేన్, బ్రాడిపేట , గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

విభాగాల వారీగా ఖాళీలు :

సేల్స్ టీమ్ లీడర్1
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్16
సేల్స్ కో -ఆర్డినేటర్1
FIBER NETWORK Jobs 2021
FIBER NETWORK Jobs 2021

అర్హతలు :

ఉద్యోగాల విభాగాలను అనుసరించి ఇంటర్మీడియట్ /డిగ్రీ /ఎంబీఏ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యా అర్హతలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ ప్రకటనను చూడవచ్చును.

వయసు :

20 నుండి 35 సంవత్సరాలు వయసు గల స్త్రీ మరియు  పురుష అభ్యర్థులు అందరూ విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు  అప్లై చేసుకోవచ్చు .

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

హెచ్. ఆర్ రౌండ్ విధానంలో వర్చ్యువల్ ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

FIBER NETWORK Jobs 2021
FIBER NETWORK Jobs 2021

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి కరమైన జీతం మరియు ఇతర సౌకర్యాలు లభించునున్నాయి.

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు :

9666615539

1800-425-2422

Registration Link 

Website 

ఈ కాల్ రికార్డ్ విని అందరు నవ్వులే నవ్వులు!

SBI లో 5132 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కృష్ణా జిల్లాలో APSSDC ఉద్యోగాలు, 30,000 రూపాయలు వరకూ జీతం

 భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగాల భర్తీ, 1074 రైల్వే పోస్టులు

పరీక్ష లేదు, తిరుపతిలో ఉద్యోగాలు, 3- 5 లక్షల వరకూ జీతం




1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here