NSIC లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు:

నేషనల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ( NICL) లో ఖాళీగా ఉన్న  జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయబడినది. ఆసక్తి గల అభ్యర్ధులు అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చును. Finance And Accounts Jobs Recruitment Telugu

Finance And Accounts Jobs Recruitment Telugu
Finance And Accounts Jobs Recruitment Telugu

ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్ధులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభం తేదీఅక్టోబర్ 22, 2020
దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 9, 2020

ఉద్యోగాలు – వివరాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ( NICL) లో జనరల్ మేనేజర్ ఉద్యోగాలను  భర్తీ  చేయనున్నారు.

విభాగాల వారీగా ఉద్యోగాల ఖాళీలు -వివరాలు :

బిజినెస్ డెవలప్ మెంట్ మరియు  మార్కెటింగ్2
లా  అండ్ రికవరీ1
ఫైనాన్స్ మరియు అకౌంట్స్2
టెక్నాలజీ ( మెకానికల్ )1
టెక్నాలజీ ( ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ )1

మొత్తం ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 జనరల్ మేనేజర్  ఉద్యోగాలును భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.. సంబంధిత విభాగాలలో ఇంజనీరింగ్ డిగ్రీ, MBA, CA/ICWA కోర్స్ లలో ఉత్తీర్ణతను సాధించి ఉండాలి అని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

వయో పరిమితి :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించరాదు.

జీత భత్యాలు – వివరాలు :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 80, 000 రూపాయలు నుండి 2, 50, 000 రూపాయల వరకూ జీత భత్యాలు అందనున్నాయి.

ఎంపిక విధానం : 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తు విధానం :

ఆన్ లైన్  విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవలెను.

దరఖాస్తు ఫీజు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్ధులు ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్ 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here