Home A.P JOBS Forest Research Institute Jobs Notification telugu 2020 | హిమాలయన్ ఫారెస్ట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్...

Forest Research Institute Jobs Notification telugu 2020 | హిమాలయన్ ఫారెస్ట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఉద్యోగాల భర్తీ

హిమాలయన్ ఫారెస్ట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఉద్యోగాల భర్తీ:

హిమాలయన్ ఫారెస్ట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి టెంపరరీ పద్ధతి ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరియు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. Forest Research Institute Jobs Notification telugu 2020

Forest Research Institute Jobs Notification telugu 2020
Forest Research Institute Jobs Notification telugu 2020

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ13 ఆగస్టు 2020
వాక్ ఇన్ ఇంటర్వ్యూ లేదా వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఆగస్టు 18 మరియు ఆగస్టు 19 తేదీలలో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 17 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

జూనియర్ రీసెర్చ్ ఫెలో1
జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో లేదా సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో7
ప్రాజెక్ట్ అసిస్టెంట్7
ఫీల్డ్ అసిస్టెంట్1
డేటా ఎంట్రీ ఆపరేటర్1

అర్హతలు:

పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగాలలో BSc లేదా MSc చేసి ఉండాలి మరియు కంప్యూటర్ అప్లికేషన్స్ లో నాలెడ్జ్ ఉండాలి. మరికొన్ని పోస్టులకు  10+2 మరియు కంప్యూటర్స్ లో డిప్లోమా చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

పోస్టును బట్టి 9000 నుండి 23000 వరకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ లేదా వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

పూర్తి నోటిఫికేషన్ క్రింద ఇవ్వడం జరిగింది.

పరీక్ష లేకుండా స్టేట్ బ్యాంక్ లో వివిధ ఉద్యోగాల భర్తీ.

పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాల భర్తీ

రూరల్ డెవలప్‌మెంట్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

సరికొత్త రైల్వే ఉద్యోగాలు

మరిన్ని పారెస్ట్ ఉద్యోగాల గురించి క్లిక్ చెయ్యండి.

APEDCET 2020 నోటిఫికేషన్ విడుదల

నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

APPSC పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇనిషియల్ ఆన్సర్ కీ విడుదల 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here