డిసెంబర్ లో నైపుణ్య విశ్వవిద్యాలయాల శంకుస్థాపన:

ఏపి లో ప్రారంభించనున్న 20 నైపుణ్య విశ్వవిద్యాలయాల నిర్మాణాలకు డిసెంబర్ లో శంకుస్థాపన చేయాలి అని మంత్రి గౌతం రెడ్డి అధికారులను ఆదేశించారు. Foundation of Skill Universities

Foundation of Skill Universities
Foundation of Skill Universities

తిరుపతి, విశాఖపట్నం, చిత్తూరు, ఏలూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో నైపుణ్య కళాశాలలు ప్రారంభించడం ఫై అధికారులతో చర్చించారు.

రాష్ట్రం లో ఏర్పాటు చేయనున్న 20 నైపుణ్య కళాశాలలకు భూకేటాయింపు ప్రక్రియ పూర్తి అయినట్లు అధికారులు మంత్రి కి వివరించారు.

దీనికి సంభందించి సమగ్ర సర్వే ను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేయాలి అని మంత్రి ఆదేశించారు.

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here