జెనరల్ నాలెడ్జ్ ( Genaral knowledge questions and answers)

1) మానవులు తొలి సారిగా ఉపయోగించిన లోహం ఏది ?

A) రాగి .

2) ప్రపంచం లో తొలి గ్రంధం ఏది ?

A) రుగ్వేదం .

Genaral knowledge questions Groups and RRB Exams Telugu
Genaral knowledge questions Groups and RRB Exams Telugu

3) తొలి సారిగా మన దేశం బంగారు నాణేలు ప్రవేశ పెట్టిన వారు ఎవరు ?

A) ఇండో – గ్రీకులు .

4) ప్రపంచం లో ఏ దేశం ఎక్కువ జనాభా ఉన్నారు ?

A)చైనా .

5)ఇండియా లో ఏ రాస్ట్రం లో సాంబార్ లేక్ ఉంది ?

A)రాజస్థాన్ .

6)ఇండియా లో ఛత్రపతి శివాజీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎక్కడ ఉంది ?

A) ముంబై .

7) ఇండియా లో తొలి మహిళ గవర్నర్ ఎవరు ?

A) సరోజినీ నాయుడు .

8) చెస్ గేమ్ ఏ దేశం లో పుట్టింది ?

A) ఇండియా .

9) ఆధార కార్డ్ లో ఎన్ని డిజిట్ లు ఉంటాయి ?

A) 12 .

10) ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఫస్ట్ కెప్టెన్ ఎవరు ?

A) సి. కె . నాయుడు .

11)భారత్ దేశం మొదట ఉక్కు కర్మాగారం ?

A) టాటా ఐరన్ స్టీల్ కంపెనీ ( 1907 ) .

12) భారత్ దేశ మొదటి యోగా శాస్త్ర వేత్త ఎవరు ?

A) పతంజలి .

మరిన్ని రైల్వే జాబ్స్ Clik Here

50% LikesVS
50% DislikesLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here