క్రింద ఇవ్వబడిన బిట్స్ APPSC మరియు ఇతర పరీక్షలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి కావున అభ్యర్థులు క్రింద ఇవ్వబడినవి చదివి పోటి పరీక్షలలో ఎక్కువ మార్కులు సంపాధించవచ్చును. GK Bits All Competitive Exams in telugu 2020

1) ఎం ఎస్ పి విస్తరణ రూపం ఏది ?

A) మినిమమ్ సపోర్ట్ ప్రైస్ .

2) కడుపులో మంట నుంచి ఉపశమనం పొందే పదార్ధాన్ని ఏమంటారు ?

A) మిల్క్ ఆఫ్ మెగ్నీషియా .

GK Bits All Competitive Exams in telugu 2020
GK Bits All Competitive Exams in telugu 2020

3) ఇ – దృస్టి సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్న కేంద్ర మంత్రి త్వ శాఖ ఏది ?

A) రైల్వే శాఖ .

4) అమెరికా సంయుక్త రాస్ట్రల రాజీధాని నగరం ?

A) వాషింగ్టన్ డి సి .

5) జపనార ఎగుమతుల్లో మొదటి స్థానం లో ఉన్న దేశం ఏది ?

A) బంగ్లా దేశ .

6) భరత్ రాజ్యాంగం లోని ఆర్టికల్ 17 దేనికి సంభందించింది ?

A) అంటరాని తనం నిర్మూలన .

7) ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతా కాల సమావేశాల్లో మొత్తం ఎన్ని బిల్లు లకు ఆమోదం లభించింది ?

A) 22 .

8) అంతర్జాతీయ మానవ సంఘీబావ దినోత్స వాన్ని ఏ రోజున జరుపుకుంటారు ?

A) డిసెంబర్ 20 .

9) సనా మారిన ఇటీవల ఏ దేశ మహిళ ప్రధాని మంత్రి గా నియమితుల అయ్యారు ?

A) ఫిన్ లాండ్ .

10) వాయు నాళ వ్యవస్థ ఉన్న జీవి కి ఉదాహరణ ?

A) బొద్దింక .

11) జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు ?

A) గ్రెగర్ జాన్ మెండల్ .

12) లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రమం ఉన్న నగరం ?

A) వారణాసి .

13) 1819 లో అజంతా గుహల ను కనుగొన్న వారు ఎవరు ?

A) జాన్ స్మిత్ .

14) ‘ ప్రయోలి ఎక్స్ప్రెస్ ‘ అని పిలిచే క్రీడా కారిణి ఎవరు ?

A) పి . టి . ఉష .

15) ‘ డార్క్ రూమ్ ‘ పుస్తక రచయత ఎవరు ?

A) ఆర్ కె . నారాయణన్ .

16) వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడు ?

A) సచిన్ టెండులుకర్ .

17) స్కాట్ లాండ్ ఆఫ్ ద ఈస్ట్ గా ఏ రాస్ట్రన్ని పిలుస్తారు ?

A) మేఘాలయ .

18) అమెరికాకు సంబంధించిన ట్రిని టీ కోల్ గ్రూప్ ను కొనుగోలు చేసిన సంస్థ ?

A) ఎసార్ గ్రూప్ .

19) ఇండస్టియల్ ఫైనాన్సియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

A) 1948.

20) ఐక్యరాజ్య సమితి తొలి సెక్రటరీ జనరల్ ?

A) ట్రి గ్వే లీ (నార్వే 1946 -53).

21) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు ?

A) టెన్సియింగ్ నార్కె (భారత్ ) ఎడ్మండ్ హిల్లరీ (న్యూజిలాండ్ ) 1955.

22) ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు ?

A) జుం కోతాబి (జపాన్ 1975).

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్ 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here