రైల్వే NTPC మరియు గ్రూఫ్-4 పరీక్షలకు ఉపయోగపడే ముఖ్యమైన బిట్స్ ఇవి చదవడం ద్వారా మీరు ఎక్కువ మార్కులు సాధించవచ్చును. GK Bits RRB NTPC and Group 4 in Telugu

1)కిగా న్యూ క్లియర్ ప్లాంట్ ఏ రాస్ట్రం లో ఉంది ?

A) కర్ణాటక .

2) యునెస్కో కేంద్ర కార్యాలయం గల నగరం ?

A) ప్యారిస్ .

GK Bits RRB NTPC and Group 4 in Telugu
GK Bits RRB NTPC and Group 4 in Telugu

3) భారత రాజ్యాంగం లో షెడ్యూళ్ల సంఖ్య ? 

A) 12 .

4) స్వా భావిక ఉపగ్రహాలు లేని గ్రహం ?

A) బుధుడు .

5) ‘దీన బంధు ‘ గా ఎవరిని పిలుస్తారు ?

A) సి . ఎఫ్ . ఆండ్రూస్ .

6) హాకీ కోసం నిర్మించిన శివాజీ స్టేడియం ఎక్కడ ఉంది ?

A) న్యూ ఢిల్లీ .

7)న్యూ మోనియా వల్ల ప్రభావితమయ్యే అవయవం ?

A) ఊపిరితిత్తులు .

8)శరదృ తువు లో వచ్చే పండుగలు ?

A) దసరా , దీపావళి .

9) ఇండియా పోస్ట్ హెల్ప్ సెంటర్ నెంబర్ ఏది ?

A) 1924 .

10)బౌద్దుల కాలం లో భోదన మాద్యమం ?

A) పాళీ , ప్రాకృతం .

11) అర్జెంటీనా కరెన్సీ ఏది ?

A) పెసో .

12) ఇండియన్ పిన కోడ్ లో ఎన్ని డిజిట్ లు ఉన్నాయి ?

A) ఆరు .

మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చెయ్యండి  కామెంట్ చెయ్యండి . 

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here