గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు నెల్లూరు జిల్లాలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. Government Medical College Nellore Job Recruitment 2020

Government Medical College Nellore Job Recruitment 2020
Government Medical College Nellore Job Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

ఇంటర్వ్యూకి హాజరు కావలసిన తేదీ20 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 27 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ  వంటి వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు MS, లేదా  MD చేసి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలలో ఏసీ ఎస్ ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల నెల్లూరు జిల్లా నందు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik HereLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here