ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో గ్రామ సచివాలయం ఉద్యోగాల భర్తీ పూర్తి అయినది అయితే గ్రామ సచివాలయం సిబ్బందికి ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది.

అజయ్‌జైన్ విజయవాడలోని కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

Grama Sacahivalayam Jobs Update
Grama Sacahivalayam Jobs Update

గ్రామ మరియు వార్డ్ సచివాలయాల సిబ్బంది ప్రొబేషన్ నుంచి రెగ్యులరైజ్ చేయడానికి శాఖ, శిక్షణపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుందని ఆ శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ స్పష్టం చేశారు.

సిబ్బంది ప్రవర్తనా, విధిగా సర్వీసు, సెలవుల మంజూరు,కంప్యూటర్ పరీజ్జానం, నాయకత్వ లక్షణాలు వంటి వాటిలో శిక్షణ పొందాలని చెప్పడం జరిగింది.

గ్రామ సచివాయం కి సంబందించి ఏ విధమైన ప్రకటన వచ్చిన ముందుగా మీకు తెలియజెయ్యడం జరుగుతుంది. కావున అభ్యర్థులు telugucompetitive.com ప్రతి రోజు చూస్తు ఉండండి.

తప్పనసరిగా కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Click Here 
1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here