గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్:
గ్రామ వార్డు సచివాలయం ఆఫీషియల్ వెబ్సైట్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించి అతి ముఖ్యమైన ప్రకటన విడుదల కావడం జరిగింది.
ఈ ఎగ్జామినేషన్ లో 2 లేదా అంతకన్నా ఎక్కువ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు తప్పనిసరిగా వారికి కావలసిన పోస్టును యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది మిగిలిన పోస్టులను రిజెక్ట్ చేయవలసి ఉంటుంది.
దీనిద్వారా అభ్యర్థులు వారికి కావలసిన పోస్ట్ పొందగలిగే అవకాశం ఉంటుంది.
దీనికి సంబంధించిన లింక్ ఆఫీషియల్ వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది కావున అభ్యర్థులు ఆఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి తమ వివరాలు సబ్మిట్ చేసి వారికి కావలసిన పోస్టును యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేసుకోవచ్చు.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
గ్రామ సచివాలయం కటాఫ్ మార్కులు Clik Here
గ్రామ వార్డ్ సచివాలయ పోస్ట్‌లకి సంబందించి మరిన్ని విషయాలు తెలుసుకోండి Clik Here