గ్రామ వార్డు సచివాలయం నుండి కొన్ని కేటగిరీలలో పోస్టులను పెంచడం జరిగింది.

ఈ పోస్ట్ లలో ANM మరియు VRO క్యాటగిరి లోని కొన్ని జిల్లాలోని పోస్టులను తగ్గించడం మరికొన్ని జిల్లాలోని పోస్ట్ లను పెంచడం జరిగింది.

Grama-ward Sachivalayam Posts Are Increased
Grama-ward Sachivalayam Posts Are Increased

VRO పోస్టులకు సంబంధించి విజయనగరం జిల్లాలో 1 పోస్టు మరియు గుంటూరు జిల్లాలో 3 పోస్టులను పెంచడం జరిగింది మరియు చిత్తూరు, కర్నూలు జిల్లాలో ఒక్కొక్క పోస్ట్ తగ్గించడం జరిగింది.

కావున ముందుగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 246 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా తాజాగా చేసిన అప్డేట్ ప్రకారం 248 పోస్ట్ లకు పెరగడం జరుగుతుంది.

మరియు ANM పోస్టులకు సంబంధించి ముందుగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 724 పోస్టులు ఉండగా తాజాగా చేసిన అప్డేట్ ప్రకారం మరొక 23 పోస్టులు పెరగడం జరిగింది.

వీటిలో విజయనగరం జిల్లాలో 20 పోస్టులు మరియు పశ్చిమగోదావరి జిల్లాలో 3 పోస్టులు పెరగడం జరిగింది కావున మొత్తం పోస్టులు 747 కు పెరగడం జరిగింది

కావున  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకుని ఎగ్జామినేషన్ కు హాజరైన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశంగా ఏర్పడుతుంది.

వీటితో పాటు మిగిలిన జిల్లాలలో ఏమైనా పోస్టులు పెరిగినట్లయితే అతి త్వరలో విడుదల కాబోయే అఫీషియల్ నోటిఫికేషన్ నుండి వివరించడం జరుగుతుంది

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.

Website

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్

 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here