ఆంధ్రప్రదేశ్ కి సంబందించి త్వరలో గ్రూప్-1,3 పరీక్షలకు సంబందించి అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. అయితే దాని గురించి పూర్తి సమాచరం తెలుసుకొవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. Clik Here

Group 1 Recruitment latest update Telugu 2020
Group 1 Recruitment latest update Telugu 2020

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి త్వరలో విడుదల కాబోయే గ్రూప్-1  పోస్టులకు సంబంధించి అతి ముఖ్యమైన ప్రకటన విడుదల కావడం జరిగింది

గ్రూప్-1 పోస్టులకు సంబంధించి రాష్ట్రపతి నూతనంగా ఉత్తర్వులు ఇవ్వడం వలన రాష్ట్ర ప్రభుత్వం నుండి సవరణ ప్రతిపాదనలు రావాల్సి ఉందని టీఎస్పీఎస్సీ చైర్మన్ వివరించడం జరిగింది వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే గ్రూప్-2 మరియు

గ్రూపు-3 పోస్టులతో పాటు 1915 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వివరించడం జరిగింది

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో విడుదల కాబోయే అఫీషియల్ నోటిఫికేషన్ నుండి వివరించడం జరుగుతుంది.

TSPSC More Updates

AP All Group Exam Updates Telugu 2020 Clik Here

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here