TSPSC గ్రూప్-2 ఎగ్జామినేషన్స్ కు సాక్షి మీడియా డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో కోచింగ్ నిర్వహించడం జరుగుతుంది. 

Group 2 Online Classes Latest update
Group 2 Online Classes Latest update

Note: మీరు ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన అభ్యర్థులు అయితే గ్రూప్ పరీక్షలకు సంబందించి చూడాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి. Clik Here

ప్రస్తుతం కరోనా కారణంగా డైరెక్టుగా కోచింగ్ నిర్వహించే అవకాశం లేకపోవడం వల్ల అభ్యర్థులు ఇంటి దగ్గరే ఉండి ఖాళీగా ఉన్న సమయంలో ఆన్లైన్ క్లాసులు వింటూ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అయ్యే విధంగా

సాక్షి మీడియా డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ అతి త్వరలో ఆన్లైన్ కోచింగ్ నిర్వహించడం జరుగుతుంది మరియు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు క్లాసులు వినే అవకాశం ఉంటుంది

కావున గ్రూప్-2 ఎగ్జామినేషన్ లో విజయం సాధించి ఉన్నత స్థాయి ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఒక మంచి అవకాశం ఉంటుంది. Group 2 Online Classes Latest update

కావున ఆన్ లైన్ ద్వారా శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా అక్టోబర్ 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు

మరియు ఈ కోచింగ్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెబ్ సైట్ లో లాగిన్ అయి 5500 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అభ్యర్థులు ఫీజు చెల్లించిన అనంతరం వారు ఒక సంవత్సరం  ఈ క్లాసులను వినగలిగే అవకాశం ఉంటుంది

ఈ ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన వివరాలు అభ్యర్థులు ఫీజు చెల్లించిన వెంటనే వారికి మెసేజ్ రావడం జరుగుతుంది

ఈ క్లాసులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఈ క్రింద ఇవ్వబడిన మొబైల్ నెంబర్లకు సంప్రదించగలరు

9912035299
9505514424
9666013544

AP All Group Exam Updates Telugu 2020 Clik Here

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here