బీపీ తగ్గాలంటే ?

రోజుకో ఆపిల్ తింటే బీపీ (రక్తపోటు ) కి చెక్ పెట్టవచ్చని
వైద్య నిపుణులు చెబుతున్నారు . బీపీ ని తగ్గించే ఔషద
గుణాలు ఆపిల్ తొక్కలో ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని
అంటున్నారు.

How to control Blood pressure
How to control Blood pressure
కాలంతో సంబంధం లేకుండా ఆపిల్ దొరుకుతుంది ,
కాబట్టి బీపీ ని తగిచ్చుకునేందుకు రోజు కొ ఆపిల్ తప్పక తినాలని
సూచిస్తునారు . అలాగే గ్రీన్ టి తాగడం ,బ్లూ బెర్రీస్ తినడం వల్ల
కూడా ఎటువంటి హాని లేకుండా బీపీని తగ్గించు కోవచ్చని పేర్కొంటున్నారు. How to control BP (Blood pressure) ?
మీకు నచ్చితే లైక్ చెయ్యండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి కామెంట్ చెయ్యండి.

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here