HSCC ఇండియా లిమిటెడ్ నోయిడా లో కాంట్రాక్ట్ బేసిస్ పై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 

HSCC Latest Jobs Recruitments 2021 Telugu
HSCC Latest Jobs Recruitments 2021 Telugu

ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. HSCC Latest Jobs Recruitments 2021Telugu

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది18 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది01 ఫిబ్రవరి 2021

విభాగాలు :

ఇంజనీర్ పోస్టులు

1.ఎక్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఆర్కిటెక్చర్)

2.ఎక్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ విభాగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 21 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఎక్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఆర్కిటెక్చర్): ఆర్కిటెక్చర్ లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఏడాది అనుభవం, టెక్నికల్ నైపుణ్యాలు,కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.ఎక్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్: సివిల్/పీహెచ్ఈ/ ఎన్విరాన్మెంటల్/ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత , మూడేళ్ల అనుభవం, టెక్నికల్ నైపుణ్యాలు,కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు విభాగాల వారీగా ఎక్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఆర్కిటెక్చర్) పోస్టులకు 01:01:2021 నాటికి 24 ఏళ్లు మించకుడదు,ఎక్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు 01:01:2021 40 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆఫ్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

విద్యా హర్హతలు, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 30,000/- నుంచి 1,20,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Notification

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

AP లో మరిన్ని ఉద్యోగాలు

TS లో మరిన్ని ఉద్యోగాలు

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here