హైదరాబాద్ నుండి అతి త్వరలో వివిధ శాఖలలో డేటా ఎంట్రీ పోస్టులను భర్తీ చేయబోతున్న ప్రభుత్వం

హైదరాబాద్ నుండి అతి త్వరలో అవసరానికి అనుగుణంగా వివిధ శాఖల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడం జరిగింది.

HYD Upcoming Data Entry Outsourcing Recruitment 2020
HYD Upcoming Data Entry Outsourcing Recruitment 2020

ఈ పోస్టులలో జైళ్ల శాఖకు సంబంధించి 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు మరియు 3 మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది.

మరియు ఎన్నికల విధుల కోసం వివిధ విభాగాలలో 119 డేటా ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

మరియు వీటితో పాటు ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రభుత్వ వైద్యశాలలో 82 మంది సిబ్బంది మరియు

హైకోర్టులో 25 మంది డ్రైవర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో విడుదల కాబోయే అఫీషియల్ నోటిఫికేషన్ నుండి వివరించడం జరుగుతుంది. More jobs in Telangana

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్ 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here