IBPS PO ఉద్యోగాల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటన:

బ్యాంకు ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమా??  అయితే ఈ వార్త మీకోసమే.

IBPS బ్యాంకు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అదిరిపోయే రెండు (2) అప్డేట్ లు తాజాగా వచ్చాయి.

IBPS PO Jobs Latest Update in telugu 2020
IBPS PO Jobs Latest Update in telugu 2020

గత జూలై నెలలో IBPS నుండి  వచ్చిన RRB క్లర్క్, PO క్లర్క్ పోస్టులకు అప్లై చేసుకోలేకుండా ఉన్న అభ్యర్థులకు,

ఈ రెండు కేటగిరీ లకు తిరిగి మరలా అప్లై చేసుకోవడానికి ఐబీపీస్ సప్లిమెంటరీ నోటిఫికేషన్-2020 ని తాజాగా విడుదల చేసినది. IBPS PO Jobs Latest Update in telugu 2020

తాజాగా ఐబీపీఎస్  విడుదల చేసిన ఈ సప్లమెంటరీ నోటిఫికేషన్ ఇదివరకు సరైన విద్యా అర్హతలు లేక అప్లై చేసుకోలేని అభ్యర్థులకు

మరియు కరోనా వైరస్ నేపథ్యంలో పరిస్థితులు బాలేని కారణం గా అప్లై చేసుకోలేని అభ్యర్థుల పాలిట వరం అని చెప్పవచ్చు.

IBPS నుండి గతంలో వచ్చిన గ్రామీణ బ్యాంకు ల P.O. క్లర్క్ మరియు IBPS క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లో పొందుపరచబడిన విద్యా అర్హతలు నవంబర్ 6, 2020 మరియు నవంబర్ 9, 2020 సంవత్సరానికి  పొంది ఉంటారో వారు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చునని IBPS సప్లమెంటరీ నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

ఎవరైనా అభ్యర్ధులు ఇంతకముందు సెప్టెంబర్ నెలల్లో  విడుదలైన IBPS నోటిఫికెషన్స్ కు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినవారు అక్టోబర్ 23 నుండి నవంబర్ 6వ తేదీ వరకూ అప్లై చేసుకోవచ్చునని  నోటిఫికేషన్ లో తెలుపబడినది.

మరోవైపు IBPS RRB PO క్లర్క్ పోస్టులకు జూలై నెలలో  నోటిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ చేసుకోలేని అభ్యర్థులు తాజాగా మరోసారి నవంబర్ 9, 2020 నాటికీ  విద్యా అర్హతలు కలిగి ఉంటే అభ్యర్ధులు ఈనెల అక్టోబర్ 26 నుండి నవంబర్ 9 వరకూ తిరిగి అప్లై చేసుకోవచ్చునని నోటిఫికేషన్ లో పొందుపరిచారు.

More Information

IBPS ఉద్యోగాల గురించి పూర్తి గా తెలుసుకోండి.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here