Home A.P JOBS ICMR-NIE 61 Jobs Recruitment 2020 | NIE నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్...

ICMR-NIE 61 Jobs Recruitment 2020 | NIE నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు, మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది, ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు NIE చెన్నై లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ICMR-NIE 61 Jobs Recruitment 2020

ICMR-NIE 61 Jobs Recruitment 2020
ICMR-NIE 61 Jobs Recruitment 2020

[Sassy_Social_Share]

ముఖ్యమైన తేదీలు:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరు కావాల్సిన తేదీలు: పోస్ట్ ను బట్టి 11 ఫిబ్రవరి 2020, 12 ఫిబ్రవరి 2020, మరియు 13 ఫిబ్రవరి 2020 తేదీలలో ఇంటర్వ్యూలు జరుగును.

[adinserter block=”1″]

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 61 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రాజెక్ట్ సైంటిస్ట్1
ప్రాజెక్టు రిసెర్చ్ అసిస్టెంట్20
ప్రాజెక్టు టెక్నీషియన్40

అర్హతలు:

ప్రాజెక్ట్ సైంటిస్ట్:

సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి లేదా MBBS డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి

ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి
లేదా
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి  మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి

ప్రాజెక్ట్ టెక్నీషియన్:

12 వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో రెండు సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి
లేదా
12 వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం డిప్లమా పూర్తి చేసి ఉండాలి మరియు గవర్నమెంట్ రికగ్నైస్ చేయబడిన ఆర్గనైజేషన్ లో అనుభవం కలిగి ఉండాలి
లేదా
12 వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు ఫీల్డ్ లేదా లాబరేటరీ అనుభవాన్ని కలిగి ఉండాలి
లేదా
సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

[adinserter block=”1″]

వయస్సు:

పోస్ట్ ను బట్టి 30 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి మరియు SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

పోస్టర్ ను బట్టి జీతం 18000 నుండి 64000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టింగ్ బట్టి పైన ఇవ్వబడిన తేదీలలో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

మీ అభిప్రాయన్ని కామెంట్ రాయండి. మీ అభిప్రాయన్ని బట్టి వె‌బ్‌సైట్ లో జాబ్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా కామెంట్ రాయండి. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యడం మర్చిపోకండి.

Website

Notification

అమెజాన్ లో సరికొత్త ఆఫర్స్ సెర్చ్ చెయ్యండి.. Clik Here

రైల్వే నుండి 2792 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP వీఆర్ఏ లను గ్రేడ్ – 2 VRO లు గా నియమించబోతున్న ప్రభుత్వం

APPSC నుండి 2020 వార్షిక క్యాలెండర్ లేటెస్ట్ అప్డేట్

AP SSA నుండి 10,111 అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల

[adinserter block=”2″]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here