ఐఐఎం వైజాగ్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ( IIM ), విశాఖపట్నం వివిధ  విభాగాలలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి ప్రకటన విడుదల అయినది.

iim Jobs
iim Jobs

ఎటువంటి పరీక్షలు లేకుండా ,కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయబడే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. iim Jobs

ముఖ్యమైన తేదీలు :

ఈమెయిల్ దరఖాస్తుకు చివరితేదిఫిబ్రవరి 1, 2021
హార్డ్ కాపీ చేరేందుకు చివరి తేదిఫిబ్రవరి 8, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

అసోసియేట్ ప్రొఫెసర్లు

అసిస్టెంట్ ప్రొఫెసర్లు ( గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 )

బోధన విభాగాలు :

ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్

ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్

మార్కెటింగ్

స్ట్రాటెజీ

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60% మార్కులతో పీ. హెచ్. డీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.  బోధన మరియు పరిశోధనల్లో అనుభవం అవసరం.

IIM/IIT/IISC/NITIE/IISER సంస్థల్లో పని చేసినవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ప్రకటనలో పొందుపరిచారు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈమెయిల్ విధానం / ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

అకాడమిక్ ప్రతిభ మరియు అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ లను నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

అనుభవానికి తగిన విధంగా జీతములు లభించనున్నాయి.

ఈమెయిల్ అడ్రస్ :

[email protected]

చిరునామా :

The Senior Administrative Officer,

Indian Institute Of Management,

Andhra University Campus,

Visakhapatnam – 530003.

Website
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here