Home A.P JOBS IIPE vizag Jobs Recruitment 2020 | IIPE విశాఖపట్నం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి...

IIPE vizag Jobs Recruitment 2020 | IIPE విశాఖపట్నం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 

IIPE విశాఖపట్నం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ IIPE నుండి నాన్ ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. IIPE vizag Jobs Recruitment 2020

IIPE vizag Jobs Recruitment 2020
IIPE vizag Jobs Recruitment 2020

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 24 జులై 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 30 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

లైబ్రేరియన్1
డిప్యూటీ లైబ్రేరియన్1
IT ఆఫీసర్3
సీనియర్ సూపర్నెంట్1
రిజిస్ట్రార్ సెక్రెటరీ1
గెస్ట్ హౌస్ మేనేజర్1
టెక్నీషియన్5
టెక్నికల్ అసిస్టెంట్13
ల్యాబ్ అసిస్టెంట్4

అర్హతలు:

లైబ్రేరియన్/డిప్యూటీ లైబ్రేరియన్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో కనీసం సెకండ్ క్లాస్ లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

డిజైరబుల్ క్వాలిఫికేషన్:

కంప్యూటర్ అప్లికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉండాలి మరియు ఫస్ట్ క్లాస్ లేదా సమానమైన గ్రేట్ కలిగి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో phD చేసి ఉండాలి

IT ఆఫీసర్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో కనీసం సెకండ్ క్లాస్ లో
BTech/BE/ ME/MTech చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

డిజైరబుల్ క్వాలిఫికేషన్:

ఫస్ట్ క్లాస్ లేదా సమానమైన గ్రేడ్ ను కలిగి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో మంచి అకడమిక్ రికార్డు కలిగి ఉండాలి

సీనియర్ సూపర్నెంట్:

సంబంధిత విభాగంలో పోస్ట్గ్రాడ్యుయేట్ లేదా మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి

డిజైరబుల్ క్వాలిఫికేషన్:

డ్రాఫ్టింగ్ స్కిల్స్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు తెలుగు అండ్ హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో నాలెడ్జ్ మరియు షార్ట్ హ్యాండ్ నాలెడ్జ్ మరియు అకాడమిక్స్లో ఫస్ట్ క్లాస్ లేదా సమానమైన గ్రేడ్ ను కలిగి ఉండాలి

రిజిస్ట్రార్ సెక్రెటరీ:

సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

డిజైరబుల్ క్వాలిఫికేషన్:

సంబంధిత విభాగంలో డిప్లొమా చేసిన వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది మరియు డిగ్రీ లెవెల్ లో ఫస్ట్ క్లాస్ లేదా సమానమైన గ్రేడ్లు కలిగి ఉండాలి మరియు షార్ట్హ్యాండ్ నాలెడ్జ్ ఉండాలి

గెస్ట్ హౌస్ మేనేజర్:

సంబంధిత విభాగంలో పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావలసిన అనుభవం కలిగి ఉండాలి

డిజైరబుల్ క్వాలిఫికేషన్:

ఇంగ్లీష్ భాషలో నాలెడ్జ్ మరియు MS ఆఫీస్ లో నాలెడ్జి మరియు డిగ్రీ లెవెల్ లో ఫస్ట్ క్లాస్ లేదా సమానమైన గ్రేడ్ కలిగి ఉండాలి

టెక్నీషియన్:

సంబంధిత విభాగంలో BTech/BE/ సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి మరియు
MS ఆఫీస్ లో నాలెడ్జ్ ఉండాలి మరియు డిగ్రీ లెవెల్ లో ఫస్ట్ క్లాస్ లేదా సమానమైన గ్రేట్ కలిగి ఉండాలి

టెక్నికల్ అసిస్టెంట్:

సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి మరియు కంప్యూటర్ అప్లికేషన్స్  అండ్ MS ఆఫీస్ మరియు టైపింగ్ లో నాలెడ్జ్ ఉండాలి మరియు డిగ్రీ లెవెల్ లో ఫస్ట్ క్లాస్ లేదా సమానమైన గ్రేడ్ కలిగి ఉండాలి

ల్యాబ్ అసిస్టెంట్:

BTech/BE/ సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లమా/  MSc చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

డిజైరబుల్ క్వాలిఫికేషన్:

కంప్యూటర్ అప్లికేషన్స్ లో నాలెడ్జ్ మరియు MS ఆఫీస్ లో నాలెడ్జ్ మరియు డిగ్రీ లెవెల్ లో ఫస్ట్ క్లాస్ లేదా సమానమైన గ్రేడ్ తో మంచి అకాడమిక్ రికార్డ్స్ కలిగి ఉండాలి.

వయస్సు:

పోస్ట్ ను బట్టి 35 నుండి 57 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

పోస్ట్ ను బట్టి 21, 700 నుండి 2118200 వరకు ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ని షార్ట్లిస్ట్ చేసి స్కిల్  టెస్ట్ /ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించాల్సిన ఫీజు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

ఆంధ్రలో పంచాయితీ సెక్రటరీ ఉద్యోగాల భర్తీ ఇంటార్వ్యూ తో

మరిన్ని ఆర్మీ ఉద్యోగాలు

సరికొత్త రైల్వే ఉద్యోగాలు

మరిన్ని పారెస్ట్ ఉద్యోగాల గురించి క్లిక్ చెయ్యండి.

APEDCET 2020 నోటిఫికేషన్ విడుదల

నార్త్ ఈస్ట్ ఫ్రంటైర్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

APPSC పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఇనిషియల్ ఆన్సర్ కీ విడుదల

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here