క్రింద ఇవ్వబడిన బిట్స్ పోటి పరీక్షలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి కావున అభ్యర్థులు క్రింద ఇవ్వబడినవి చదివి పోటి పరీక్షలలో ఎక్కువ మార్కులు సంపాధించవచ్చును. 

Important GK bits in telugu 2020
Important GK bits in telugu 2020

1) భారత్ లో పొడవైన తీర రేఖ గల రాస్ట్రం ?

A) గుజరాత్ .

2) బిడ్డ పుట్టినపుడు ఇచ్చే వ్యాది నిరోధిక టకా ఏమిటి ?

A) బి. సి . జి

3) చిత్రా వత్తి దేని ఉపనది ?

A) పెన్నా .

4) గోవా రాస్ట్రం ఎప్పుడు ఏర్పడింది ?

A) 1987 .

5) అతి చిన్న ఖండం ?

A) ఆస్ట్రేలియా .

6) ఇస్రో ప్రదాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) బెంగుళూరు .

7) కృష్ణ నది , పడమటి కనుములో ఎక్కడ పుట్టింది ?

A) మహభళేశ్వర్ .

8) మహాత్మా గాంధీ , గుజరాత్ భాషలో స్థాపించిన పత్రిక ఏది ?

A) నావజివన్ .

9) ఆంధ్ర ప్రదేశ్ లో బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించరు ?

A) కందుకూరి వీరేశ లింగం .

10) ప్రస్తుతం అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న రాస్ట్రం ?

A) ఉత్తరప్రదేశ్ .

11) మేఘాలయ లో ని గోరి కొండల ఏ పంటకు ప్రసిద్ధి ?

A) రబ్బరు .

12)పాకిస్థాన్ అనే పేరు ను రూపొందించనవారు ?

A)చౌదరి రెహ్మత్ అలీ .

13)భారత్ లో హరిత విప్లవం ప్రవేశపెట్టిన రాష్ట్రాలు ?

A) పంజాబ్, హర్యానా .

14) హిరణ్య గర్బ అనే సంస్కార విధిని నిర్వహించింది ?

A) దంతి దుర్గుడు .

15)’రామ దండు ‘ అనే స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసినవారు ?

A) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య .

16) భారత్ లో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంబించిన సంవత్సరం ?

A)1973

17)ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లో గల విధాన పరిషత్ సభ్యులు ఎంత మంది ?

A)58

18) గాలి వేగాన్ని కొలిచే పరికరం ?

A) అనిమో మీటర్ .

19)కేరళ రాస్ట్రం లో ఉన్న పుదుచ్చేరి భాగం ?

A)మాహే .

20) మానవ శరీరం లో విటమిన్ డి ని తయారు చేసేది ?

A) చర్మం .

21)’పాల పిట్ట ‘ రాస్ట్రం పక్షి గా గల రాస్ట్రం లు ?

A)ఒడిశా , కర్ణాటక , తెలంగాణ .

22)ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాస్ట్రపక్షి ?

A)రామ చిలుక .

23)డైన మైట్ ను కనుగొన్నవారు ?

A)ఆల్ ఫ్రెడ్ నోబెల్ .

24) భారత్ ఎన్నికల సంగం ఏర్పాటైన సంవత్సరం ?

A) 1950 .

మీకు నచ్చితే లైక్ చెయ్యండి మీ ఫ్రెండ్స్ షేర్ చెయ్యండి కామెంట్ చెయ్యండి.

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్ 
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here