ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల:

ఇండియన్ ఆర్మీ నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అన్  మ్యారీడ్ మేల్ మరియు ఫీమేల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Indian Army Short Service Commission Recruitment 2020
Indian Army Short Service Commission Recruitment 2020

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ తమిళనాడు చెన్నై లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ14 అక్టోబర్ 2020
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ12 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 191 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

SSC( టెక్) మెన్175
SSCW( టెక్) ఉమెన్14
డిఫెన్స్ పర్సనల్ విడో2

అర్హతలు:

SSC( టెక్) మెన్ అండ్ ఉమెన్ పోస్టులకు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
SSCW( నాన్-టెక్నికల్) నాన్ యుపిఎస్సి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఏ విభాగంలో అయినా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.

మరియు SSCW( టెక్నికల్)  పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏ ఇంజనీరింగ్ విభాగంలో అయినా BE లేదా  B tech చేసి ఉండాలి

వయసు:

పోస్ట్ ని బట్టి 20 నుండి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

లెవెల్ ను బట్టి 56100 నుండి 250000 వరకు ఇవ్వడం జరుగుతుంది. మిలిటరీ సర్వీస్ పే 15500 ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇతర అలవెన్సులు ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి SSB ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

తప్పనిసరిగా మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. కామెంట్ రాయడం ద్వారా రిప్లై వస్తుంది. జాబ్స్ మీకు నచ్చితే గుడ్ జాబ్స్ ని కామెంట్ రాయండి.

Website and Apply Now

Railway NTPC Next Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్

DMHO లో మరిన్ని ఉద్యోగాలు

ఈ రోజు వచ్చిన రైల్వే జాబ్స్
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here