Indian Coast Guard Recruitment 2019 apply Telugu
A.P JOBS All India jobs jobs Latest jobs TS JOBS

Indian Coast Guard Recruitment 2019 apply Telugu | ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాల భర్తీ

ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులు ఇద్దరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును. Indian Coast Guard Recruitment 2019 apply Telugu

Indian Coast Guard Recruitment 2019 apply Telugu
Indian Coast Guard Recruitment 2019 apply Telugu

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ 30-10-2019
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 08-11-2019 17:00 గంటల వరకు
ఇ-అడ్మిట్ కార్డు ప్రింట్ అవుట్ తేదీ 17 నుండి 22-11-2019 వరకు
పరీక్ష తేదీ నవంబర్ 2019 నెల ముగింపు
జోన్ వారీగా ఎంపిక చేసిన జాబితాను ప్రదర్శించే తేదీ మార్చి 2020

పోస్టులు:

కుక్
స్టీవార్డ్

అర్హత:

50%‍ మార్కులతో పదోతరగతి పాస్ అయి ఉండాలి. 5‌% రిజర్వేషన్ sc,st వారికి ఇవ్వడం జరిగింది.

వయస్సు:

18-22 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.

(ఎస్సీ / ఎస్టీలకు 5 సంవత్సరాలు మరియు ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.)

జీతం:

21700 వరకు జీతం ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

అన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

తూర్పు జోన్:

చెన్నై, పరీక్ష కేంద్రంగా చెప్పడం జరుగుతుంది.

తమిళనాడు,
ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ,
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మరియు అండమాన్ & నికోబార్ దీవులు.

ఎంపిక విధానం:

డాక్యుమెంట్ వెరిఫికేషన్

రాతపరీక్ష:

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పిఎఫ్‌టి)

వైద్య ప్రమాణాలు

పరీక్ష విధానం:

రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానం లో ఉంటుంది
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,
మ్యాథమెటిక్స్,
జనరల్ సైన్సెస్,
General ఇంగ్లీష్,
జనరల్ అవేర్‌నెస్ (కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్) మరియు రీజనింగ్ (వెర్బల్ & నాన్-వెర్బల్).

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పిఎఫ్‌టి)

1.6 కిలోమీటర్ల పరుగు 7 నిమిషాల్లో పూర్తి అవుతుంది.
20 స్క్వాట్ అప్స్
10 అప్ పుష్

అతి ముఖ్యమైన లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది.

Website

Notification 

Apply Online : 30-10-2019

మరిన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాల గురించి క్లిక్ చెయ్యండి

రైల్వే ఉద్యోగాల గురించి క్లిక్ చెయ్యండి.

  •  
  •  
  •  
  •  
telugucompetitive
My name is nageswararao My Village Pulla Bhimadolu Mandal west godavari ap
https://www.telugucompetitive.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *