ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్) యాంత్రిక్ 2021 బ్యాచ్ లో పర్మినెంట్ ఉద్యోగాలకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ, ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Indian Coast Guard Recruitments 2021 Telugu
Indian Coast Guard Recruitments 2021 Telugu

ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.Indian Coast Guard Recruitments 2021 Telugu

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది05 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది19 జనవరి 2021

విభాగాలు :

1. నావిక్ ( డొమెస్టిక్ బ్రాంచ్ )

2. నావిక్ ( జనరల్ డ్యూటీ )

3. యాంత్రిక్ ( ఎలక్ట్రికల్ )

4. యాంత్రిక్ ( ఎలక్ట్రానిక్స్ )

5. యాంత్రిక్ ( మెకానికల్ ) విభాగాలకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

విభాగాల వారీగా 358 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

పదోతరగతి ఉత్తీర్ణత/ఇంటర్మీడియట్ (MPC) ఉత్తీర్ణత/ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్స్,మెకానికల్ అండ్ టెలికమ్యూనికేషన్ ) ఉత్తీర్ణత ఉండాలి.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు విభాగాల వారీగా 18-22 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 250/- ఫీజు, మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

రాత పరీక్ష,కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టేస్ట్,మెడికల్ టేస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 45,000/- నుంచి 1,25,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Notification

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.

AP లో మరిన్ని ఉద్యోగాలు

TS లో మరిన్ని ఉద్యోగాలు

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here