ఇండియన్ నేవీ నుండి క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ B tech డిగ్రీ కోర్స్:

ఇండియన్ నేవీ నుండి క్యాడెట్ ఎంట్రీ స్కీం ద్వారా B tech డిగ్రీ కోర్స్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కోర్సు పూర్తయిన తర్వాత సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీ లో ఎడ్యుకేషన్ మరియు ఎగ్జిక్యూటివ్ , టెక్నికల్ బ్రాంచ్ లలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు కేవలం అన్ మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Indian Navy Cadet Entry Scheme B.tech Degree Course released 2020

UPSC Engineering Services Main Admit Cards Released
UPSC Engineering Services Main Admit Cards Released

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఇండియన్ నేవీ వెబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవడానికి చివరి తేదీఅక్టోబర్ 6 2020
ఆన్లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ20 అక్టోబర్ 2020

పోస్టుల సంఖ్య:

కోర్సు పూర్తయిన తరువాత ఎడ్యుకేషన్ మరియు ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లో మొత్తం 34 పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది

విభాగాల వారీగా ఖాళీలు:

ఎడ్యుకేషన్ బ్రాంచ్5
ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్29

అర్హతలు:

10+2 పద్ధతిలో అగ్రి గెట్ లో సబ్జెక్టులను బట్టి 50 నుండి 70 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండాలి లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి
మరియు కావలసిన మెడికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి
మరియు సర్వీస్ సెలక్షన్ బోర్డ్ చేత ఇష్యు చేయబడిన JEE మెయిన్స్ 2020 ఎగ్జామినేషన్ లో ఆలిండియా రాంక్ వచ్చి ఉండాలి

వయస్సు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు july 2 2001మరియు 1 జనవరి 2004 సంవత్సరాల మధ్య పుట్టి ఉండాలి

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన ఆఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

JEE మెయిన్స్ ఆలిండియా రాంక్ 2020 ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి SSB ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

Website

నవోదయ లో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

BECIL లో 4000 ఉద్యోగాలు సూపర్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి.

THSTI నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

50% LikesVS
50% DislikesLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here