ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్స్ పై కీలక ప్రకటన :

ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించడానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఆన్లైన్ అడ్మిషన్స్ గురించిన ఒక కీలక ప్రకటన వెలువడినది.

Intermediate Admissions 2020 Update
Intermediate Admissions 2020 Update

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కళాశాలల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువును ఈ నెల చివరి తేదీ అనగా  నవంబర్ 30 వరకూ పెంచుతున్నట్లుగా తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్, ప్రైవేట్, ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్, కో -ఆపరేటివ్, వెల్ ఫేర్ హాస్టల్స్,

కస్తూరి గాంధీ బాలిక విద్యాలయాలలో (KGBV)లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలలో భాగంగా నిర్వహిస్తున్న

ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్స్ గడువును నవంబర్ 30వరకూ పెంచుతూ తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఇందుకు అనుగుణంగా ఇంటర్మీడియట్ కళాశాల ప్రిన్సిపాల్స్ చర్యలు చేపట్టాలని తెలంగాణ ఇంటర్ బోర్డు ఆన్లైన్ అడ్మిషన్ల పై మార్గదర్శకాలు జారీ చేసింది.

More Current Affairs

More Current Affairs

Railway NTPC Model Paper

More AP jobs Today

DMHO విశాఖపట్నం లో ఉద్యోగాల భర్తీ

Latest DMHO హైదరాబాద్ లో జాబ్స్  




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here