ఐటీఐ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ల ఫీజులపై కీలక ప్రకటన :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా ముఖ్యపట్టణం అయిన కాకినాడ నుండి ఐటీఐ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ఫీజులకు సంబంధించిన ఒక ముఖ్య వార్త వెలువడినది.

ITI Registrations 2020 News Telugu
ITI Registrations 2020 News Telugu

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐటీఐ కళాశాలల్లో ఆయా ట్రేడ్ లలో చేరబోయే విద్యార్థులకు రెండవ విడత అడ్మిషన్స్ ప్రక్రియ మొదలైంది.ఈ ఆన్లైన్ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్స్ కు అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు లను చెల్లించవలసిన అవసరం లేదు.

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐటీఐ ల్లో ఆయా ట్రేడ్స్ ల్లో చేరే విద్యార్థులకు రెండవ విడత అడ్మిషన్ లకు ప్రత్యేకంగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉచిత ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయినది.

ఇందుకోసం ప్రత్యేకంగా కాకినాడ ఐటీఐ ప్రభుత్వ కళాశాలలో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసారు.

ఐటీఐ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ లను ఉచితంగా పొందడానికి అభ్యర్థులకు ఈ నెల నవంబర్ 18వరకూ మాత్రమే గడువు ఉన్నది.

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik HereLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here