జేఈఈ మెయిన్-2021 పేరిట ఫేక్ వెబ్సైట్లు హల్చల్ చేస్తున్నాయి.ఐఐటీ,ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు వీటి భారిన పడి మోసపోతున్నారు. JEE Latest Update
ఫేక్ వెబ్సైట్లను రూపొందించిన కేటుగాళ్లు వాటి ద్వారా వివిధ ఫీజుల పేరుతో డబ్బులు కొల్లగొడుతున్నారు.
దీని పై అన్షనల్ టెస్టింగ్ ఏజెన్సీ కి పలు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ నేపథ్యంలో విద్యార్థులను అప్రమత్తం చేస్తూ యెన్టీఏ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
మోసపోయిన విద్యార్థులు ఆయా తప్పుడు వెబ్సైట్ల సమాచారం అందించారని పేర్కొంది.
మరికొన్ని ఫేక్ వెబ్సైట్ల ద్వారా విద్యార్థులను కేటుగాళ్లు మోసగిస్తున్నారని పేర్కొంది.తప్పుడు వెబ్సైట్లతో విద్యార్థులను మోసగిస్తున్న వారిపై ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది.
ఇలాంటి వెబ్సైట్ల పై స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేయలనివిద్యార్థులు,వారి తల్లిదండ్రులకు సూచించింది.
తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి