కృష్ణా జిల్లాలో ఉద్యోగాలకు APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూల నిర్వహణ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఉన్న ప్రముఖ శ్రీనివాస ట్రాక్టర్స్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC), కృష్ణా జిల్లా  ఒక ప్రకటన ద్వారా తెలిపినది.

Job Mela in krishna District
Job Mela in krishna District

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూలు ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల పని తీరును బట్టి పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.

విభాగాల వారీగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

Job Mela in krishna District
Job Mela in krishna District

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిమే  1, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 10గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

శ్రీనివాస ట్రాక్టర్స్, భీమవరం రైల్వే గేట్ దగ్గర, పామర్రు రోడ్, గుడివాడ , కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.

విభాగాల వారీగా ఖాళీలు :

సేల్స్ మేనేజర్స్15
బ్రాంచ్ మేనేజర్స్4
ట్రాక్టర్ మెకానిక్6
మెకానిక్ హెల్పర్స్10
ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్4

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి / డిగ్రీ మరియు ఆపైన విద్యా అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు .

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అనీ ప్రకటనలో పొందుపరిచారు .

విద్యా అర్హతలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.

job mela
job mela

వయసు :

ఉద్యోగాల విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు 18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 8,000 రూపాయలు నుండి 30,000 రూపాయలు వరకూ లభించనుంది.

ఈ జీతంతో పాటు ఇన్సెంటివ్స్ మరియు ఉచిత వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

8328083518

9848819682

1800-425-2422

Website 

Notification

APSSDC నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి సంబందించి ఒక అతి ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ టెక్ మహెంద్ర నుంచి రావడం జరిగింది. మీరు ఇంటి వద్ద ఉండే జాబ్ చేసుకోవచ్చును మరియు ఇంటి వద్ద ఉండే జాబ్ చేసుకోవచ్చును. అయితే దీనికి సంబందించి పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు:

ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ13-05-2021

జాబ్ రోల్:

కస్టమర్ సర్వీస్ అసోసియాట్

మొత్తం ఖాళీలు:

ఏదైన డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ, లేదా ఏదైన పీజి చదివిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. ఇంటర్నెట్ సౌకర్యంతో ల్యాప్‌టాప్ / డెస్క్‌టాప్ కలిగి ఉండాలి.

వయస్సు:

18-25 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.

జీతం:

1,50,000/- వరకు జీతం ఇవ్వడం జరిగింది.

ఇంటర్వ్యూ:

HR రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఈ కాల్ రికార్డ్ విని అందరు నవ్వులే నవ్వులు!

SBI లో 5132 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కృష్ణా జిల్లాలో APSSDC ఉద్యోగాలు, 30,000 రూపాయలు వరకూ జీతం

 భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగాల భర్తీ, 1074 రైల్వే పోస్టులు

పరీక్ష లేదు, తిరుపతిలో ఉద్యోగాలు, 3- 5 లక్షల వరకూ జీతం
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here