కడపలో APSSDC ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన విడుదల :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్న ప్రముఖ వాణిజ్య సంస్థ జోయాలుక్కస్ లో ఖాళీగా ఉన్న ట్రైనీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఒక ప్రకటన ద్వారా తెలిపినది.
APSSDC ఆధ్వర్యంలో జోయాలుక్కస్ సంస్థలో అభ్యర్థులకు కల్పిస్తున్న ఈ ఉద్యోగాలను అభ్యర్థుల పనితీరును బట్టి పేర్మినెంట్ చేసే అవకాశం కలదు. Kadapa Jobs in telugu 2021
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా, భారీ జీతం మరియు ఇతర అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తూ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కడప జిల్లాలో ఉన్న జోయాలుక్కస్ సంస్థలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది | ఏప్రిల్ 7, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
సేల్స్ ట్రైనీస్ | 20 |
అర్హతలు :
ఏదైనా విభాగంలో యూజీ / పీజీ (UG/PG) కోర్సులను పూర్తిచేసిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పురుషులు 5’7 మరియు స్త్రీ లు 5’5 అడుగులు ఎత్తును కలిగి ఉండాలని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
హెచ్.ఆర్ రౌండ్ ఇంటర్వ్యూల విధానం ద్వారా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 25,000 రూపాయలు జీతం అందనుంది.
ఈ జీతం తో పాటు ఇన్సెంటివ్స్, ఉచిత భోజన మరియు వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
78929 33270
90527 17078
1800-425-2422